(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.309. అధ్యాయః 309
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జీవానామజ్ఞాననిమిత్తకానర్థప్రాప్త్యాదిప్రతిపాదకవసిష్ఠకరాలజనకసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వసిష్ఠ ఉవాచ। 12-309-0x(6491)(77919)
ఏవమప్రతిబుద్ధత్వాదబుద్ధమనువర్తనాత్।
దేహాద్దేహసహస్రాణి తథా సమభిపద్యతే॥ 12-309-1(77920)
తిర్యగ్యోనిసహస్రేషు కదాచిద్దేవతాస్వపి।
ఉపపద్యతి సంయోగాద్గుణైః సహ గుణక్షయాత్॥ 12-309-2(77921)
మానుషత్వాద్దివం యాతి దివో మానుష్యమేతి చ।
మానుష్యాన్నిరయస్థానమనంతం ప్రతిపద్యతే॥ 12-309-3(77922)
కోశకారో యథాఽఽత్మానం కీటః సమనురుంధతి।
సూత్రతంతుగుణైర్నిత్యం తథాఽయమగుణో గుణైః॥ 12-309-4(77923)
ద్వంద్వమేతి చ నిర్ద్వంద్వస్తాసు తాస్విహ యోనిషు।
శీర్షరోగేఽక్షిరోగే చ దంతశూలే గలగ్రహే॥ 12-309-5(77924)
జలోదరే తృషారోగే జ్వరగండే విషూచకే।
శ్విత్రకుష్ఠేఽగ్నిదగ్ధే చ సిధ్మాపస్మారయోరపి॥ 12-309-6(77925)
యాని చాన్యాని ద్వంద్వాని ప్రాకృతాని శరీరిషు।
ఉత్పద్యంతే విచిత్రాణి తాన్యేషోఽప్యభిమన్యతే॥ 12-309-7(77926)
అభిమన్యత్యభీమానాత్తథైవ సుకృతాన్యపి॥ 12-309-8(77927)
శుక్లవాసాశ్చ దుర్వాసాః శాయీ నిత్యమధస్తథా।
మండూకశాయీ చ తథా వీరాసనగతస్తథా॥ 12-309-9(77928)
చీరధారణమాకాశే శయనం స్థానమేవ చ।
ఇష్టకాప్రస్తరే చైవ కంటకప్రస్తరే తథా॥ 12-309-10(77929)
భస్మప్రస్తరశాయీ చ భూమిశయ్యాఽనులేపనః।
వీరస్థానాంబుపంకే చ శయనం ఫలకేషు చ॥ 12-309-11(77930)
వివిధాసు చ శయ్యాసు ఫలగృద్ధ్యాన్వితస్తథా।
ముంజమేఖలనగ్నత్వం క్షౌమకృష్ణాజినాని చ॥ 12-309-12(77931)
శణవాలపరీధానో వ్యాఘ్రచర్మపరిచ్ఛదః।
సింహతచర్మపరీధానః పట్టవాసాస్తథైవ చ॥ 12-309-13(77932)
ఫలకపరిధానశ్చ తథా కంటకవస్రధృత్।
కీటకార్పాసవసనశ్చీరవాసాస్తథైవ చ॥ 12-309-14(77933)
వస్రాణి చాన్యాని బహూన్యభిమన్యత్యబుద్ధిమాన్।
భోజనాని విచిత్రాణి రత్నాని వివిధాని చ॥ 12-309-15(77934)
ఏకవస్రాంతరాశిత్వమేకకాలికభోజనం।
చతుర్థాష్టమకాలశ్చ షష్ఠకాలిక ఏవ చ॥ 12-309-16(77935)
ష·డ్రాత్రభోజనశ్చైవ తథైవాష్టాహభోజనః।
సప్తరాత్రదశాహారో ద్వాదశాహికభోజనః॥ 12-309-17(77936)
మాసోపవాసీ మూలాశీ ఫలాహారస్తథైవ చ।
వాయుభక్షోఽంబుపిణ్యాకదధిగోమయభోజనః॥ 12-309-18(77937)
గోమూత్రభోజనశ్చైవ శాకపుష్పాద ఏవ చ।
శేవాలభోజనశ్చైవ తథాఽఽచామేన వర్తయన్॥ 12-309-19(77938)
వర్తయఞ్శీర్ణపర్మైశ్చ ప్రకీర్ణఫలభోజనః।
వివిధాని చ కృచ్ఛ్రాణి సేవతే సిద్ధికాంక్షయా॥ 12-309-20(77939)
చాంద్రాయణాని విధివల్లింగాని వివిధాని చ।
చాతురాశ్రంయపంథానమాశ్రయత్యపథానపి॥ 12-309-21(77940)
ఉపాశ్రమానప్యపరాన్పాషండాన్వివిధానపి।
వివిక్తాశ్చ శిలాచ్ఛాయాస్తథా ప్రస్రవణాని చ॥ 12-309-22(77941)
పులినాని వివిక్తాని వివిక్తాని వనాని చ।
దేవస్థానాని పుణ్యాని వివిక్తాని సరాంసి చ॥ 12-309-23(77942)
వివిక్తాశ్చాపి శైలానాం గుహా గృహనిభోపమాః।
వివిక్తాని చ జప్యాని వ్రతాని వివిధాని చ॥ 12-309-24(77943)
నియమాన్వివిధాంశ్చాపి వివిధాని తపాంసి చ।
యజ్ఞాంశ్చ వివిధాకారాన్విధీంశ్చ వివిధాంస్తథా॥ 12-309-25(77944)
వణిక్పథం ద్విజక్షత్రం వైశ్యం శూద్రాంస్తథైవ చ।
దానం చ వివిధాకారం దీనాంధకృపణాదిషు॥ 12-309-26(77945)
అభిమన్యత్యసంబోధాత్తథైవ త్రివిధాన్గుణాన్।
సత్వం రజస్తమశ్చైవ ధర్మార్థౌ కామ ఏవ చ॥ 12-309-27(77946)
ప్రకృత్యాఽఽత్మానమేవాత్మా ఏవం ప్రవి భజత్యుత।
స్వధాకారవషట్కారౌ స్వాహాకారనమస్క్రియాః॥ 12-309-28(77947)
యాజనాధ్యాపనం దానం తథైవాహుః ప్రతిగ్రహం।
యజనాధ్యయనే చైవ యచ్చాన్యదపి కించన॥ 12-309-29(77948)
జన్మమృత్యువివాదే చ తథా విశసనేఽపి చ।
శుభాశుభమయం సర్వమేతదాహుః క్రియాఫలం॥ 12-309-30(77949)
ప్రకృతిః కురుతే దేవీ భవం ప్రలయమేవ చ।
దివసాంతే గుణానేతానభ్యేత్యైకోఽవతిష్ఠతే॥ 12-309-31(77950)
రశ్మిజాలమివాదిత్యస్తత్తత్కాలే నియచ్ఛతి।
ఏవమేషోఽసకృత్సర్వం క్రీడార్థమభిమన్యతే॥ 12-309-32(77951)
ఆత్మరూపగుణానేతాన్వివిధాన్హృదయప్రియాన్।
ఏవమేవ వికుర్వాణః సర్గప్రలయధర్మిణీ॥ 12-309-33(77952)
క్రియాం క్రియాపథే రక్తస్త్రిగుణాంస్త్రిగుణాధిపః।
క్రియాం క్రియాపథోపేతస్తథా తదభిమన్యతే॥ 12-309-34(77953)
ప్రకృత్యా సర్వమేవేదం జగదంధీకృతం విభో।
రజసా తమసా చైవ వ్యాప్తం సర్వమనేకధా॥ 12-309-35(77954)
ఏవం ద్వంద్వాన్యథైతాని వర్తంతే మయి నిత్యశః।
మమైవైతాని జాయంతే ధావంతే తాని మామితి॥ 12-309-36(77955)
నిస్తర్తవ్యాన్యథైతాని సర్వాణీతి నరాధిప।
మన్యతేఽయం హ్యబుద్ధిత్వాత్తథైవ సుకృతాన్యపి॥ 12-309-37(77956)
భోక్తవ్యాని మయైతాని దేవలోకగతేన వై।
ఇహైవ చైనం భోక్ష్యామి శుభాశుభఫలోదయం॥ 12-309-38(77957)
పుణ్యమేవ తు కర్తవ్యం తత్కుత్వా సుసుఖం మమ।
యావదంతం చ మే సౌఖ్యం జాత్యాం జాత్యాం భవిష్యతి॥ 12-309-39(77958)
భవిష్యతి చ మే దుఃఖం కృతేనేహాప్యనంతకం।
మహద్దుఃఖం హి మానుష్యం నిరయే చాపి మజ్జనం॥ 12-309-40(77959)
నిరయాచ్చాపి మానుష్యం కాలేనైష్యాంయహం పునః।
మనుష్యత్వాచ్చ దేవత్వం దేవత్వాత్పౌరుషం పునః॥ 12-309-41(77960)
మనుష్యత్వాచ్చ నిరయం పర్యాయేణోపగచ్ఛతి।
య ఏవం వేత్తి నిత్యం వై నిరాత్మాత్మగుణైర్వృతః॥ 12-309-42(77961)
తేన దేవమనుష్యేషు నిరయే చోపపద్యతే।
మమత్వేనావృతో నిత్యం తత్రైవ పరివర్తతే॥ 12-309-43(77962)
సర్గకోటిసహస్రాణి మరణాంతాసు యోనిషు।
య ఏవం కురుతే కర్మ శుభాశుభఫలాత్మకం॥ 12-309-44(77963)
స ఏవం ఫలమాప్నోతి త్రిషు లోకేషు మూర్తిమాన్।
ప్రకృతిః కురుతే కర్మ శుభాశుభఫలాత్మకం।
ప్రకృతిశ్చ తదశ్నాతి త్రిషు లోకేషు కామగా॥ 12-309-45(77964)
తిర్యగ్యోనిమనుష్యత్వే దేవలోకే తథైవ చ।
త్రీణి స్థానాని చైతాని జానీయాత్ప్రాకృతానిహ॥ 12-309-46(77965)
అలింగాం ప్రకృతిం త్వాహుర్లింగైరనుమిమీమహే।
తథైవ పౌరుషం లింగమనుమానాద్ధి గంయతే॥ 12-309-47(77966)
స లింగాంతరమాసాద్య ప్రాకృతం లింగమవ్రణం।
వ్రణద్వారాణ్యధిష్ఠాయ కర్మణాఽఽత్మని పశ్యతి॥ 12-309-48(77967)
శ్రోత్రాదీని తు సర్వాణి పంచ కర్మేంద్రియాణ్యథ।
వాగాదీని ప్రవర్తంతే గుణేష్విహ గుణైః సహ॥ 12-309-49(77968)
అహమేతాని వై సర్వం మయ్యేతానీంద్రియాణి హ।
నిరింద్రియో హి మంతేత వ్రణవానస్మి నిర్వ్రణః॥ 12-309-50(77969)
అలింగో లింగమాత్మానమకాలః కాలమాత్మనః।
అసత్వం సత్వమాత్మానమతత్త్వం తత్త్వమాత్మనః॥ 12-309-51(77970)
అమృత్యుర్మృత్యుమాత్మానమచరశ్చరమాత్మనః।
అక్షేత్రః క్షేత్రమాత్మానమసర్గః సర్గమాత్మనః॥ 12-309-52(77971)
అతపాస్తప ఆత్మానమగతిర్గతిమాత్మనః।
అభవో భవమాత్మానమభయో భయమాత్మనః॥ 12-309-53(77972)
`అకర్తా కర్తృ చాత్మానమబీజో బీజమాత్మనః।'
అక్షరః క్షరమాత్మానమబుద్ధిస్త్వభిమన్యతే॥ ॥ 12-309-54(77973)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి నవాధికత్రిశతతమోఽధ్యాయః॥ 309॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-309-1 అబుద్ధమనువర్తత ఇతి ఝ. ట. పాఠః। అబుద్ధం అబోధం అజ్ఞానం। భావే నిష్ఠా న తేన నఞ్సమాసః॥ 12-309-2 గుణక్షయాత్ గుణసామర్థ్యాత్। క్షి క్షయైశ్వర్యయోరిత్యైశ్వర్యార్థస్య క్షిధాతో రూపం॥ 12-309-6 యక్ష్మాపస్మారయోరపి ఇతి ధ. పాఠః॥ 12-309-7 తాన్యేషోఽప్యభిపద్యతే ఇతి ధ. పాఠః॥ 12-309-9 మండూకవత్పాణిపాదం సంకోచ్యన్యుబ్జః శేతే ఇతి మండూకశాయీ॥ 12-309-10 ఆకాశే నిరావరణేదేశే॥ 12-309-12 ఫలగృద్ధ్యా ఫలాశా॥ 12-309-13 శాణీవాలపరీధాన ఇతి ఝ. పాఠః॥ 12-309-14 ఫలకం భూర్జత్వగాది॥ 12-309-19 ఆచామేన భక్తమండేన॥ 12-309-24 గృహేషు యే నిభాః నితరాం భాంతి తే। దివ్యగృహోపమా ఇత్యర్థః॥ 12-309-30 విశసనే సంగ్రామే॥ 12-309-31 భవం సృష్టిం। అభ్యేత్య గ్రసిత్వా॥ 12-309-34 క్రియాపయే కర్మమార్గే॥ 12-309-39 యావద్దానస్య మే సౌఖ్యం ఇతి ట. డ. థ. పాఠః॥ 12-309-51 అగతిర్గతిమాత్మన ఇతి ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.